తెలంగాణ విద్యాశాఖ ఘోర తప్పిదం: సోషలిస్ట్, సెక్యూలర్ పదాలు మిస్సింగ్

2 years ago 4
ARTICLE AD
‘Socialist’, ‘Secular’ missing from Preamble on Telangana school books cover. తెలంగాణ విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(SCERT) అధికారులు 10వ తరగతి సోషల్ స్టడీస్ కవర్ పేజీపై రాజ్యాంగ పీఠికను ముద్రించింది. అయితే, కవర్ పేజీపై ముద్రించిన రాజ్యాంగ పీఠిక నుంచి సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను తొలగించింది.
Read Entire Article