KTR US visit: Warner Bros. Discovery to set up development centre in Hyderabad. న్యూయార్క్‌లో మంత్రి కేటీఆర్‌తో డిస్కవరీ ప్రతినిధులు భేటీ అయ్యారు. టెలివిజన్, చలనచిత్రం, స్ట్రీమింగ్, గేమింగ్‌లో విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌లు, ఫ్రాంచైజీల పోర్ట్‌ఫోలియోకు ప్రసిద్ధి చెందిన గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మేళనం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణ వినోద రంగంలోకి ప్రవేశించేందుకు ఆసక్తి కనబర్చింది.