తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల సీఎస్‌లకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
2 years ago
6
ARTICLE AD
Five state elections: Election commission issues orders to ceos on election duties. తెలంగాణతోపాటు దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అధికారులు బదిలీలు, పోస్టింగులకు సంబంధించి జాతీయ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.