తెలంగాణలో అల్పపీడన ప్రభావం: రెండ్రోజులపాటు భారీ వర్షాలు, ఆ జిల్లాలకు అలర్ట్

2 years ago 4
ARTICLE AD
southwest monsoon and depression effect: two days heavy rains in telangana districts. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్రమట్టం నుంచి 7.6 కీ.మీ ఎత్తువరకు విస్తరించి ఉంది. ఇది ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
Read Entire Article