తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు: నేడే టెన్త్, ఇంటర్ ఫలితాలు

2 years ago 6
ARTICLE AD
Changes in telangana engineering counselling schedule. తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం, శనివారం ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించారు.
Read Entire Article