తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు: ఆ రోజే వరంగల్‌కు, కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
2 years ago
6
ARTICLE AD
PM Narendra Modi to visit Telangana on July 8th. ప్రధాని నరేంద్ర మోడీ జులై 8న తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అదేరోజు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.