తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-4 పరీక్ష: ‘బలగం’పై ప్రశ్న ట్రెండింగ్
2 years ago
6
ARTICLE AD
Balagam Movie question in telangana group-4 exam. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8180 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో ఇటీవల విడుదలైన బలగం సినిమా నుంచి ప్రశ్న అడగడం గమనార్హం.