తెలంగాణలో మరో 3-4 రోజులపాటు అత్యంత భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో, రెడ్ అలర్ట్ జారీ

2 years ago 6
ARTICLE AD
Weather update: Red alert issued for Telangana as heavy rainfall likely to occur. వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఆది, సోమ వారాల్లో కాస్త విశ్రాంతినిచ్చాయి. అయితే, రోజులో ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తూనే ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తాజాగా, మరో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలంగాణను అలర్ట్ చేసింది.
Read Entire Article