three government degree college newly got autonomous status in Telangana state. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ కళాశాలలకు అటానమస్ స్టేటస్(స్వయం ప్రతిపత్తి హోదా) లభించింది. ఆయా కాలేజీలు న్యాక్-ఏ గ్రేడ్‌ను దక్కించుకోవడంతో యూజీసీ అటానమస్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్