Rs one lakh financial help for minorities, says minister Harish Rao. తెలంగాణలో మైనార్టీలకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు గుడ్‌న్యూస్ చెప్పారు. పేద మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దీన్ని అందజేస్తామన్నారు. ఆర్థిక సాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు.