తెలంగాణలో రానున్న 3 రోజులు పొడి వాతావరణమే: ఈ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు
2 years ago
6
ARTICLE AD
Next three days dry weather in telangana: heavy rains in few districts. రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.