telangana eamcet web options process will start from tomorrow. తెలంగాణ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు బుధవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునేందుకు రాష్ట్ర విద్యాశాఖ అవకాశం కల్పించింది. రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఇంజినీరింగ్ సీట్ల వివరాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 137 ప్రైవేట్ కాలేజీల్లో 80,091 సీట్లు భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది.