Southwest monsoon enters into Telangana state: next three days normal to heavy rains districts. ఎండతీవ్రత, వడగాలులతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు ఇది చల్లని కబురు. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఖమ్మం వరకు రుతుపవనాలు విస్తరించాయని.. రాగల మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది.