Congress has decided to go with a three-pronged strategy for the Telangana elections. Under the leadership of Revanth Reddy, it will go to the people with a clear plan. Whether it works out is debated. తెలంగాణా ఎన్నికలకు కాంగ్రెస్ త్రిముఖవ్యూహంతో వెళ్లాలని నిర్ణయించింది. రేవంత్ రెడ్డి సారధ్యంలో పక్కా ప్లాన్ తో ప్రజల్లోకి వెళ్లనుంది. ఇది వర్కవుట్ అవుతుందా అన్న చర్చ జరుగుతుంది.