railway minister agrees kishan reddy's appeal to halt trains going to distant areas at key stations in Telugu states. తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శుభవార్త చెప్పారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల ప్రజలు చేస్తున్న డిమాండ్లపై రైల్వే మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించింది.