తెలుగు రాష్ట్రాల్లో ‘ఆదిపురుష్’ టికెట్ల ధరలు పెంపు: తెలంగాణలో 6 షోలకు అనుమతి
2 years ago
5
ARTICLE AD
adipurush tickets prices hike in Telugu states; 6 shows in telangana theatres. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న ‘ఆది పురుష్’(Adipurush) చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు గుడ్‌న్యూస్ చెప్పాయి.