తెలుగు రాష్ట్రాల్లో రుతపవనాల రాకపై లేటెస్ట్ అప్ డేట్..!!
2 years ago
4
ARTICLE AD
IMD expecting South west monsoon arrive in Telugu states on 8th june, predcits rains in Telangana for next two days. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి.