Heavy rain inundated parts of Hyderabad this morning, causing massive traffic jams.Rain resulted in waterlogging in the low-lying areas. మండుతున్న వేసవి ఎండల వేళ ఉపశమనం దొరికింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు మొదలయ్యాయి. తెల్ల వారుజాము నుంచే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది.