దేశంలో ఆగస్టు 15 నుంచి అన్ని పంచాయతీల్లోనూ యూపీఐ పేమెంట్స్

2 years ago 5
ARTICLE AD
All panchayats will be UPI-enabled from August 15. దేశంలో ఎక్కడ చూసినా యూపీఐ ఆధారిత పేమెంట్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. యూపీఐ పేమెంట్స్ వచ్చిన తర్వాత నుంచి ప్రజలు ఎక్కువగా నగదును వాడటం తగ్గించేశారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి దేశ వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లోనూ యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article