13.5 Crore Indians Escaped Poverty In 5 Years: Niti Aayog. నీతి ఆయోగ్(Niti Aayog) తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. భారతదేశంలో ఐదేళ్ల కాలంలో 13.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్‌లలో పేదరికం అత్యంత వేగంగా తగ్గుతోందని తెలిపింది.