late monsoon, floods, high temperature: Weather extremes keep India on toes. భారతదేశంలో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వడగాలులు.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ వర్షాలు అతలాకుతలం చేయగా.. ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వ