నడిరోడ్డుపై కారు ఆపి డోరు తెరిచిన డ్రైవర్.. రెండేళ్ల చిన్నారి మృతి (వీడియో)

2 years ago 5
ARTICLE AD
negligence of car driver, 2 year old child died in at lb nagar, Hyderabad. ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Entire Article