నరేంద్ర మోదీ: అమెరికా కూటమిలో లేకుండానే ఆ దేశానికి భారత్‌ను దగ్గర చేసిన క్రెడిట్ మోదీదేనా
2 years ago
6
ARTICLE AD
మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-అమెరికాల మధ్య సంబంధాలలో నిబద్ధత లోపించిందని సీమా సిరోహీ అన్నారు. అయితే మోదీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మెరుగయ్యాయన్నారు ఆమె.