నాన్నమ్మ ఊరిపై ప్రేమ చాటుకున్న మంత్రి కేటీఆర్: అద్భుతంగా ప్రభుత్వ పాఠశాల
2 years ago
6
ARTICLE AD
minister KTR tweets A completed school building in konapur, which is his grandmother village. తన నానమ్మ ఊరిలో తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలను అద్భుతంగా నిర్మించారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కేటీఆర్. మంత్రి కేటీఆర్ చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.