నాన్నా.. ఎప్పుడు దిగిపోతావ్? ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూతురు పోరు!!
2 years ago
6
ARTICLE AD
Jangaon MLA Muthireddy Yadagiri Reddy daughter Tulja Bhavani Reddy has asked a direct question to MLA Muthireddy Yadagiri Reddy when will you resign as MLA. నాన్నా ఎప్పుడు రాజీనామా చేస్తావ్ చెప్పు అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి సూటి ప్రశ్న సంధించారు.