YCP MP Vijayasai Reddy targets TDP by mentioning Narayana harassment on brother wife priya and udaya bhanu anchoring in lokesh yuvagalam. నారాయణ! నారాయణ! అంటూ నారాయణ మరదలిని వేధించిన వ్యవహారాన్ని, నారా లోకేష్ యువ గళంలో యాంకర్ ఉదయభాను రావటాన్ని పేర్కొని టీడీపీని ఓ రేంజ్ లో ఏకిపారేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.