నిక్కీ హేలీని కలిసిన మంత్రి కేటీఆర్: హైదరాబాద్‌లో మరో అమెరికా సంస్థ పెట్టుబడి

2 years ago 4
ARTICLE AD
Telangana minister KTR meets Nikki Haley in America. అమెరికాలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బిజీబీజీగా గడుతున్నారు. పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు అవుతున్నారు. తాజాగా, ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీ(Nikki Haley)ని మంత్రి కేటీఆర్ కలిశారు.
Read Entire Article