నిరుద్యోగులకు టీఎస్ఆర్టీసీ మంచి అవకాశం: వివిధ కోర్సుల్లో ట్రైనింగ్, ఆప్లై చేయండి

2 years ago 7
ARTICLE AD
tsrtc Warangal iti college offers mechanical courses. నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) శుభవార్త చెప్పింది. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలని అనుకునే నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. వరంగల్ జిల్లాలోని టీఎస్ఆర్టీసీ ఐటీసీ కాలేజీలో వివిధ శాఖలకు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశాలకు ఆప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
Read Entire Article