New Parliament Inauguration Ceremony To Start May 28th At 7.30 AM With grand Pooja. Check Full Schedule. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నూతన పార్లెమెంట్ను ప్రారంభించనున్నారు. రెండు దశలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండనుంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.