నేడు ఏపీకి హజ్ యాత్రికుల రిటర్న్-డిప్యూటీ సీఎంను పంపిన జగన్..
2 years ago
5
ARTICLE AD
first batch of 170 haj pilgrims will return today as cm ys jagan sent deputy cm to receive them at vijayawada airport.
ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన వారిలో తొలి బ్యాచ్ కింద ఇవాళ 170 మంది తిరిగి వస్తున్నారు. వీరిని విజయవాడ ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకునేందుకు సీఎం జగన్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను పంపారు.