నేనుండగా భయమెందుకు?: రంగం భవిష్యవాణిలో స్వర్ణలత ఏం చెప్పారంటే?
2 years ago
5
ARTICLE AD
With Telangana people: swarnalatha rangam bhavishyavani at ujjaini mahakali temple. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగుతున్నాయి. బోనాల వేడుకల్లో సోమవారం కీలక ఘట్టం రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ప్రజల పూజలు సంతోషంగా అందుకున్నానని చెప్పారు.