Hyderabad: accused arrested for cell phones theft in mobile showroom. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఓ వ్యక్తికి దొంగబుద్ధి పుట్టింది. మొబైల్ షోరూంలో చోరీ చేయాలని ప్లాన్ వేశాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు సోదరి నైటీలో వచ్చి షోరూం తాళం పగులగొట్టి మొబైల్ ఫోన్లు దొంగిలించాడు. అంతా ప్లాన్ ప్రకారమే చేసినా.. అతుడు చేసిన చిన్న పొరపాటుతో చివరకు పోలీసులకు చిక్కాడు.