Chikoti Praveen Reacted on Personal Security Guards Arrest issue. క్యాసినోలు నిర్వహిస్తూ గతంలో పోలీసులకు చిక్కిన చీకోటి ప్రవీణ్ మరోసారి వార్తలో నిలిచారు. బోనాల సందర్భంగా లాల్‌దర్వాజ అమ్మవారిని ఆదివారం చీకోటి ప్రవీణ్ దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది గన్‌తో ఆలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది వద్ద గన్‌ను గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులో