పవన్ కల్యాణ్ మిషన్ 34 - మారుతున్న లెక్కలు, కీలక నిర్ణయం..!!
2 years ago
5
ARTICLE AD
Janasena Chief Pawan Kalyan to start his Varahi Yatra second phase from Eluru on 9th July. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 9 నుంచి వారాహి రెండో విడత యాత్ర ఏలూరు జిల్లాలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది.