పవన్ దమ్ముంటే నాపై పోటీ చేయ్, బేరం కుదరకే - ద్వారంపూడి సవాల్..!!
2 years ago
4
ARTICLE AD
YSRCP Kakinada Mla Dwarampudi Chandra Sekhar Reddy Challege for Janasena Chief Pawan Kalyan to contest against him in next Elections.జనసేనాని పవన్ కల్యాణ్ పైన కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ నిజంగా జనసేన అధినేత అయితే..తన పైన కాకినాడలో పోటీ చేసి గెలవాలని సవాల్ చేసారు.