పవన్ వ్యూహాలతో జగన్ కు అధికారం ఖాయం - సీపీఐ నారాయణ..!!
3 years ago
10
ARTICLE AD
CPI National secretary Narayana made serious comments on Pawan Kalyan political alignment proposals, says it helps for CM jagan. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండి పొత్తుల అంశం పైన పవన్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పు బట్టారు.