పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నా - ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!
2 years ago
5
ARTICLE AD
AP Minister P Viswaroop made interesting comments on Pawan Kalyan Becoming CM at Tirumala. జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర కేంద్రంగా ఏపీ రాజకీయం కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని పవన్ కల్యాణ్ పదే పదే కోరుతున్నారు.