'పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం'

2 years ago 5
ARTICLE AD
Raghunandan Rao clarifies on his comments about BJP high command. పార్టీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినట్లు మీడియాలో వస్తున్న వార్తలను బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఖండించారు. పదేళ్లుగా క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా పనిచేస్తున్నానన్న ఆయన.. రెండోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
Read Entire Article