Tension in delhi: Wrestlers Detained, Tents Removed At Protest Site Ahead Of Parliament March. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు చేపట్టిన ఆందోళన ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సమయంలో అటువైపు మార్చ్ చేపట్టిన రెజర్లను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అదు