పెంపుడు జంతువుల నుంచి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు సోకకుండా ఏం చేయాలి?
2 years ago
5
ARTICLE AD
ఈ జంతువుల నుంచి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకం కూడా అవుతాయి. రేబీస్, టాక్సోప్లాస్మోసిస్‌లను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.