ప్యాకేజీ స్టార్ జీవితమే చంద్రబాబు కోసం - మీ బిడ్డ భయపడడు: సీఎం జగన్..!!
2 years ago
5
ARTICLE AD
CM Jagan launches Tidco houses in Gudivada, serious comments on Chandra Babu and Pawan Kalyan, indirectly targets BJP in his speech.ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షాల పొత్తులు..ఎన్నికల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు కోసమే పుట్టానంటూ తన వ్యాన్ చూసుకొని ప్యాకేజీ స్టార్ మురిసిసోతున్నారని సీఎం ఎద్దేవా చేసారు.