ప్రతిపక్షాల బల ప్రదర్శన- ఐక్య కూటమి ఏర్పాటు, టార్గెట్ బీజేపీ..!!
2 years ago
6
ARTICLE AD
24 Oppostion parties have been invited for the second unity meet in Bengaluru, Sonia Gandhi to Attend.రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరో కీలక భేటీకి సిద్ధమవుతోంది. సోమ, మంగళవారాల్లో బెంగళూరు నగరంలో విపక్ష పార్టీల మలి భేటీని నిర్వహించనుంది.