Adheenams Hand Over Sengol To PM Modi Day Before New Parliament Building Inauguration. భారత నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి గంటల ముందుగానే దేశ రాజధానికి చేరుకుంది చారిత్రక రాజదండం(సెంగోల్). పలువురు అధీనం మఠాదిపతులు, పూజారులు చెన్నై నుంచి ఢిల్లీకి చేరుకుని శనివారంప్రధాని నరేంద్ర మోడీకి ‘సెంగోల్’ను అందజేశారు.