PM Modi treating Parliament inauguration as ‘coronation’, says Rahul Gandhi. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ప్రజల గళమని అన్నారు. ప్రదాని మోడీ కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కాసేపటికే రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలను కాంగ్రెస్ సహా పలు