PM Narendra Modi, Russia President Vladimir Putin Discuss Ukraine, Armed Mutiny Over Call. భారత ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేశారు. రష్యాలో తిరుగుబాటు తర్వాత మోడీకి పుతిన్ ఫోన్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ పరిస్థితులు, మాస్కో సాయుధ తిరుగుబాటు గురించి కీలకంగా సంభాషించుకున్నట్లు తెలిసింది.