ప్రపంచంలో ఏ నేతపైనా ఈ స్థాయి దాడి జరగలేదు: అమర జ్యోతిని ప్రారంభించిన కేసీఆర్

2 years ago 5
ARTICLE AD
Tribute to Telangana Martyrs: CM KCR Inaugurates the Telangana Martyrs' Memorial in Hyderabad. అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమర జ్యోతి అని.. ఉద్యమ ప్రస్థానం చిరస్థాయి ఉండాలన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌ నడిబొడ్డున తెలంగాణ‌ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారకం, అమర జ్యోతిని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సాయంత్రం ప్రారంభించా
Read Entire Article