ప్రభాస్, మహేశ్ బాబుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..!!
2 years ago
5
ARTICLE AD
Janasena Chief Pawan Kalyan made interesting comments on Heros Prabhas and Mahesh Babu in his Varahi Yatra meeting.వారాహి యాత్రలో భాగంగా జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పుడు సినీ ప్రముఖల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.