ఫ్యాన్స్ కు మెగాస్టార్ థాంక్స్ - ఆపద వేళ అండగా..!!
2 years ago
4
ARTICLE AD
Megastar Chiranjeevi say thanks for his fans who donate blood for Odisha Train accident Victims in local hospitals. ఒడిశా రైలు ప్రమాదం దేశంలో ప్రతీ ఒక్కరినీ కలిచి వేసింది. 300 మంది ప్రాణాలు కోల్పోయారు వెయ్యి మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఈ ఘోర ప్రమాదం సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.