బంగాళాదుంపకు భారీ డిమాండ్: కాసులు కురిపిస్తోన్న తెలంగాణ ఆలుగడ్డ, కానీ..

2 years ago 3
ARTICLE AD
Telangana government plans to increase production of potato due to heavy demand. ఎప్పుడూ ఆలుగడ్డకు డిమాండ్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. అధిక డిమాండ్ తోపాటు కాసులు కురిపిస్తుండటంతో రాష్ట్ర రైతులు కూడా బంగాళాదుంపను ఎక్కువగానే పండిస్తున్నారు. అయినప్పటికీ డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా లేకపోవడం గమనార్హం.
Read Entire Article