బాగ్ మంత్రి బాగ్! కేంద్రమంత్రి మీనాక్షి లేఖిపై మంత్రి కేటీఆర్ సెటైర్లు

2 years ago 4
ARTICLE AD
Telangana minister KTR satirical comments on Meenakshi lekhi's video. రెజ్లర్ల నిరసనలపై స్పందించాలంటూ మీడియా ప్రశ్నించడంతో అక్కడ్నుంచి పరుగు పెట్టిన కేంద్రమంత్రి మీనాక్షి లేఖిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా వీడియో పోస్టు చేసి సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుండగా.. తాజాగా కేటీఆర్ కూడా తనదైన శైలిలో స్పందించారు.
Read Entire Article